Jai Shri Ram (Telugu)-Adipurush Lyrics - Ajay Atul, Various Artists
Singer | Ajay Atul, Various Artists |
Composer | : Ajay - Atul |
Music | Ajay - Atul |
Song Writer | RAMAJOGAYYA SASTRY,Manoj Muntashir |
Lyrics
నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పద వస్తునామ్
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువుంటే
సకలం మంగలమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజారాం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజారాం
ధరణి మూర్చిల్లు నీ
ధనస్సు శంకరనాదానికి
యా రే ఓ
గగణ గోడలు భీతిల్లు
నీ బాణా ఘాతానికి
యా రే ఓ
సూర్యవంశం ప్రతాపం ఓ ఓ
శౌర్యమే నీ స్వరూపం ఓ ఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం
సంద్రమైన తతాకమ్ ఓ ఓ
సాహసం నీ పతాకం ఓ ఓ
సమర క్రీడ అతిరేకం
కన్యాధ నీ రాజసం
మా బలమేదంటే
నీపై నమ్మకమే
మాతో నువుంటే
విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజారాం
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ రాజారాం
Jai Shri Ram (Telugu)-Adipurush Watch Video
గమనిక: పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు
గమనిక: పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు
0 కామెంట్‌లు