Nalo Nena Natho Nena Lyrics - Adithya RK
Singer | Adithya RK |
Composer | Elisha Praveen G |
Music | saregama telugu |
Song Writer | Elisha Praveen G |
Lyrics
యేధో హాయి ఈ వేళ
ఎధే చేరుతుంధిలా
(యేధో హాయి ఈ వేళ
ఎధే చేరుతుంధిలా)
నాలోనేన నాతోనేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించాన నేనైనా
(నాలోనేన నాతోనేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించాన నేనైనా)
ఏమిటో మరి ఈ వింత గారడీ
(ఏమిటో మరి ఈ వింత గారడీ)
నేనున్న ఈ క్షణం నాకొక మైకం కొత్తగా ఉందిలే
ఒద్ధుద్ధు అంటున్న ప్రేమ గ నను చేరింది ప్రేమే కదా
తెలిసింది వింతగా ఈ మాయే ప్రేమని
కలలన్నీ నిజముగా
యెదురయ్యే వేళలో
నాలోనేన నాతోనేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించాన నేనైనా
(నాలోనేన నాతోనేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించాన నేనైనా)
ఏమిటో మరి ఈ వింత గారడీ
(ఏమిటో మరి ఈ వింత గారడీ)
Nalo Nena Natho Nena Watch Video
గమనిక: పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు
1 కామెంట్‌లు
Superb song
రిప్లయితొలగించండి