Mana Oorilo Evadra Apedhi - Rangabali Lyrics - Anurag kulakarni
Singer | Anurag kulakarni |
Composer | pawan basamsetti,sri harsha emani |
Music | sarigama telugu |
Song Writer | pawan basamsetti,sri harsha emani |
Lyrics
తూరుపు పడమర
యే దిక్కు పడవుర
నువ్వే మాకు దిక్కు ర
గోపురం గుడికి ర
అక్షరం బడికి ర
ఊపిరి నువ్వే ఊరికి ర
చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరకు ర
సున్నా కైన వాల్యూ ఇచ్చే
నెంబర్.1 అన్న ర
పిఎం కైన అన్న పర్మిషన్ ఉండాల్సిందే
పిఎం కైన అన్న పర్మిషన్ ఉండాల్సిందే
ఊరిలోఅడుగే పెట్టాలంటే
రేయ్ రేయ్ కొంచెం ఎక్కువైంది ర
నీ యవ్వ !మన ఊరిలో మనల్ని ఎవర్ర ఆపేది
దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులె
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటే ఎముకలే
విరిగిపోతాయిలే
బైక్ పైన ఆటోపైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫి అంటే
ఆదే పెద్ద లైసెన్స్
మన ఊరికే ఉండవే యే పుట్టగతులే
మన ఊరికే ఉండవే యే పుట్టగతులే
అన్న ఇక్కడ వుండకపోతే
సార్ అని బైటూర్లో బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావ అంటూ ఊరిలో
కాలర్ ఎగిరేసిన
శివుడుకైన కైలాసంలో కంఫర్ట్ ర మావ
సొంతూరిలో ఉండే సుఖం యాడ లేదురా
అందుకే మన ఊరిలో మనం వుంటే
వః.. వః.. బావ
వసద వసద వః ..వః..
వః.. వః.. బావ
వసద వసద వః ..వఃవః.. వః.. బావ
వసద వసద వః ..వః
రేయ్ రేయ్ ఎనర్జి ఎనర్జి యేదిర
పెంచండి మనిషికి 300 పెంచండి
డబులు మంటేటండీ...
0 కామెంట్‌లు