Minimum Song Lyrics - Rahul Sipligunj
Singer | Rahul Sipligunj |
Composer | Kalyan Nayak |
Music | LAHARI MUSIC-T SERIES |
Song Writer | Kalyan Nayak, Koti Mamidala |
Lyrics
ఈ ఊర్ల పోరగాళ్ళ౦ ఊరకుండము
ఏదో లొల్లి జేసేదాక మేము గమ్మునుండము
దావత్తు బారత్తుల్లము ఊగుతుంటము
మరి రాతిరంత డిజే పెట్టి సంపుతుంటము
పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము
పొద్దుపోయిందంటే బార్ తాన ఆగమైతము
మందికాడ మాటల్లో రెచ్చిపోతము
మరి మాటగిట్ట జారితే ఇచ్చిపోతము
మేమంతా చిల్లురా
లైఫ్ అంతా చిల్లురా
మాతోటి వెట్టుకుంటే
గిప్పగిప్ప గుద్ధుడేరా
వద్ధురా వద్ధురా
మమ్మల్ని గెలకొద్ధురా
మాతోటి మినిమమే మినిమమే మినిమమే ఛల్
అరె క్రికెట్ల మినిమమే మినిమమే మినిమమే ఛల్
మాతోటి మినిమమే మినిమమే మినిమమే ఛల్
అరె క్రికెట్ల మినిమమే మినిమమే మినిమమే ఛల్
ఆటాడితే మినిమమే మినిమమే మినిమమే
డైలాగేస్తే మినిమమే మినిమమే మినిమమే
నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే
ఇడ్లీ వడ ఏదీ లేదు ఫస్ట్ ఫస్ట్ ఛాయే
మామ రోజూ వంద పెట్రోల్ గల్లీ గల్లి తిరుగుడే
అన్ని చోట్ల ఖాతాలే జీవితంలో కట్టేదిలే
బీరురేట్లు పెరిగితే బాధ పడుతు తాగుతమ్
బాధ గిట్ల పెరిగితే రెండెక్కువ తాగుతామ్
గెలికింది ఎవ్వడని చిట్టిమొత్తం తీస్తామ్
కొట్టాలనిపించినోన్ని ధవడ పగలగొడతాం
వద్ధురా వద్ధురా
ఊర మాస్ గ్యాంగుర
స్కెచ్ యేసి పంచ్ ఇస్తే
ఆగమైపోతవుర
వెళ్లిపో వెళ్లిపో
మేంకొడితే ఫేమస్ అయితవ్
డిస్టెన్స్ మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్
అరె మాతోటి మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్
0 కామెంట్‌లు