ooru peru bailavakona- nijame ne chebutunna telugu song lyrics

Nijame Ne Chebutunna Lyrics - Sid Sriram


Nijame Ne Chebutunna
Singer Sid Sriram
Composer Shekar Chandra
Music ADITHYA MUSIC
Song Writer Shree Mani

Lyrics

తానానే నానానే నానానేనా

తానానే నానానేనే

తానానే నానానే నానానేనా

తారారే రారారరే


నిజమే నే చెబుతున్న జానే జానా

నిన్నే నే ప్రేమిస్తున్న

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న


వెళ్లకే వదిలెళ్ళకే

నా గుండెని దొచేసిలా

చల్లకే వెదజల్లకే

నా చుట్టూ రంగుల్నిలా


తానారే రారారె రారారెనా

తారారె నానారెరే

తానారే నానారె తానారెనా

తారారే రారారరే


వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే

నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే

మౌనం తెలుసే నాకు, మాట తెలుసే

మౌనంలో దాగుండె మాటలు తెలుసే


కన్నుల్తో చూసేది కొంచమే

గుండెల్లో లోతే కనిపించెనే

పైపైన రూపాలు కాదులే

లోలోపలి ప్రేమే చూడాలిలే


నిజమే నే చెబుతున్న జానే జాన

నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న


నీడల్లే వస్తానే నీ జతై

తోడల్లే ఉంటానే నీ కథై

ఓ ఇనుప పలకంటి గుండెపై

కవితల్ని రాసావు దేవతై


నిజమే నే చెబుతున్న జానే జాన

నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న ....



 

Nijame Ne Chebutunna Watch Video



గమనిక: పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని           ప్రోత్సహించగలరు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు